India Russian Oil Imports: అమెరికాకు షాక్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్న భారత్..
- భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించిన అమెరికా..
- రష్యా నుంచి చమురు దిగుమతులను మరింత పెంచాలని భారత్ నిర్ణయం..
- సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Russian Oil Imports: భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గతంలో 25 శాతం సుంకాలు విధించగా.. ఆ తర్వాత అదనంగా మరో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేసుకొని ప్రయోజనాలు పొందుతోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై యూఎస్ విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఇండియా కూడా కౌంటర్ ఎటాక్ చేస్తుంది. అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా నుంచి చాలా దిగుమతులు చేసుకుంటున్నాయని ఆరోపించింది. తాజాగా ట్రంప్ కి షాకిచ్చేలా ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Kamareddy: బీబీపేట పెద్ద చెరువుకు బుంగ.. విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
అయితే, అమెరికా ఆగడాలకు భయపడేది లేదని.. అందుకోసమే, రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు మరింత పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే రోజుకు దాదాపు 3 లక్షల బ్యారెల్స్‌ను అదనంగా కొనుగోలు చేయాలని భారత్ ప్లాన్ వేసింది. ప్రస్తుతం భారత్.. రష్యా నుంచి 40 శాతం క్రూడ్ ఆయిల్‌ను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది.. ఇందుకోసం రష్యా ఒక బ్యారెల్‌కు 2-3 డాలర్ల డిస్కౌంట్ కూడా అందజేస్తుంది.
తాజావార్తలు
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!