Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్‌తో మనం పోల్చుకోలేము
- మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు
- ఇంధన భద్రతను స్వయంగా బహిర్గతం
- భారత్‌తో మనం పోల్చుకోలేము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను అస్థిరపరుస్తున్నాయి. అనేక దేశాలు ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో, పొరుగు దేశం పాకిస్తాన్ కూడా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఫెడరల్ పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ తమ దేశం బలహీనమైన ఇంధన భద్రతను స్వయంగా బహిర్గతం చేశారు.
ఇటీవల ఒక పాకిస్తానీ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ.. “మన దగ్గర వ్యూహాత్మక చమురు నిల్వలు ఏమీ లేవు. మనం కేవలం వాణిజ్య నిల్వలు మీదే ఆధారపడి ఉన్నాం. ప్రస్తుతం మన వద్ద 5 నుంచి 7 రోజులకు సరిపడా ముడి చమురు (Crude Oil) మాత్రమే ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద ఉన్న శుద్ధి చేసిన ఉత్పత్తులు కూడా 20-21 రోజులు మాత్రమే సరిపోతాయి. భారతదేశంలా 60-70 రోజుల నిల్వలు ఉంచుకుని, ఒక్క సిగ్నల్ తో ఎక్కడి నుంచైనా చమురు తీసుకోగల సామర్థ్యం మనకు లేదని కుండబద్దలుకొట్టారు. మంత్రి మాట్లాడుతూ, పాకిస్తాన్‌లో వ్యూహాత్మక నిల్వలు లేవని స్పష్టంగా ధృవీకరించారు. దేశం ప్రస్తుతం “Just-in-Time” వ్యవస్థపై ఆధారపడి ఉందని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!