Israel Hezbollah: యాహ్యా సిన్వర్ మృతి.. ఇజ్రాయెల్‌పై మండిపడిన హెజ్‌బొల్లా
- సిన్వర్‌ను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు..
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నాం..
- అమరులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తాం: హెజ్‌బొల్లా గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hezbollah: పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నట్లు హెజ్‌బొల్లా గ్రూప్ వెల్లడించింది. ఇరాన్ నుంచి కూడా ఇదే తరహా రియాక్షన్ వచ్చింది. తమ ప్రతిఘటన బలోపేతం అవుతుందని ఐక్యరాజ్య సమితికి ఇరాన్ తెలిపింది. పాలస్తీనా విముక్తి కోసం, యువత, చిన్నారులు ముందుకు నడుస్తామని చెప్పుకొచ్చింది. ఆక్రమణ, శత్రుత్వ ధోరణి కొనసాగినంత కాలం ప్రతిఘటన కొనసాగుతుందని.. అమరులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని హెజ్‌బొల్లా వెల్లడించింది.
Read Also: Take Care Eyes: కంప్యూటర్, మొబైల్స్ వాడేవారు కళ్లు జాగ్రత్త.. లేదంటే..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ఇదిలా ఉంటే.. యహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ పై ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది. సిన్వర్ సోదరుడితో పాటు ఇతర హమాస్ మిలిటరీ కమాండర్ల జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపింది. హమాస్ అధినేత సిన్వర్ మరణం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలను వదిలి, తమ బందీలను తిరిగి పంపిస్తే.. ఈ యుద్ధం రేపే ముగిస్తుందన్నారు. తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు వారు బయటకు వచ్చి జీవించేలా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. లేకపోతే వేటాడి మరీ హతమరుస్తామని ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!