Explosion In Armenia: బాణాసంచా గిడ్డంగిలో పేలుడు.. 11 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explosion In Armenia: అర్మేనియా రాజధాని యెరవాన్‌లోని బాణాసంచా గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. సుమారు 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. అనేక మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం నాడు జరిగిన ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. ఆదివారం అర్మేనియా రాజధాని యెరెవాన్‌లోని బాణాసంచా గిడ్డంగిలో పేలుళ్లు సంభవించాయి. బిల్డింగ్ భాగాలు కూలిపోయి కనీసం 62 మంది గాయపడ్డారు.
Dwakra Products: అమెజాన్‌లో ఏపీ డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయాలు
Also Read
వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు సార్లు భారీగా పేలుళ్ల శబ్దాలు వచ్చాయని, భవనంలోని కొంత భాగం కూలినట్లు ప్రాథమిక సమాచారం సూచించినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!