Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- జర్మనీలో 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు.. రోబోను స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robot: జర్మనీలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ రోబో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రోబోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ఇద్దరు వ్యక్తులు లైవ్ స్ట్రీమ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. జర్మనీలోని కొలోన్ నగరంలో ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బయట తన స్నేహితులతో బాలిక మాట్లాడుతుండగా, వెనక నుంచి వచ్చిన రోబో ఆమె పిరుదులను తాకి, అసభ్యంగా కదలికలు చేసిందని కొలోన్ పోలీసులు తెలిపారు.
రెడ్-గోల్డ్ కలర్లో ఉన్న రోబో చేసిన చర్యను రోబో యజమాని(16 ఏళ్లు), అతడి 19 ఏళ్ల ఫ్రెండ్ రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ, కామెంట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్మాత దీనిని ఒక కారు డిక్కీలో కనుగొన్నారు. ఇద్దరు అనుమానిత వ్యక్త దగ్గర నుంచి రోబోతో పాటు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
అనుమానితులు ఇద్దరు రిమోట్ ద్వారా దానిని కంట్రోల్ చేసినట్లు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిని ‘‘అటాక్’’గా అధికారులు అభివర్ణించారు. లైంగిక వేధింపుల్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రోబో ఎలా పనిచేస్తోందో అని పరీక్షించారా? లేదా దానిని ఉద్దేశపూర్వకంగా నియంత్రించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!