Site icon NTV Telugu

చైనాలో ఘోర‌ప్ర‌మాదంః  11 మంది మృతి…

చైనా పేరు చెబితేనే ప్ర‌పంచం భ‌య‌ప‌డిపోతున్న‌ది.  చైనాలో కొత్త‌కొత్త వైర‌స్‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  రీసెంట్‌గా మ‌రో నాలుగు కొత్త క‌రోనా వైర‌స్‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ప్ర‌పంచం క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతుంతే, చైనా మాత్రం అభివృద్ది దిశ‌గా పరుగులు తీస్తున్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ఈ రోజు చైనాలో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది.  చైనాలోని హుబే ప్రావిన్స్ వ‌ద్ద గ్యాస్‌పైప్ లైన్ పేలింది.  ఈ పేలుళ్ల‌లో 11 మంది మృత్యవాత ప‌డ్డారు.  మ‌రో 37 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  ఈ ప్ర‌మాదంపై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Exit mobile version