France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- ఫ్రాన్స్‌లో కండోమ్‌లపై భద్రతా హెచ్చరిక
- సుమారు 3 లక్షల వరకు కండోమ్‌లు సురక్షితం కాకపోవచ్చని అంచనా
- 2.6 లక్షల కండోమ్‌లను రీకాల్ చేసిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం చెలరేగింది. ఆన్లైన్, దుకాణాలు, ఫార్మసీల్లో విక్రయించిన వేలాది కండోమ్‌లు సురక్షితం కాకపోవచ్చని ఆ దేశ యాంటీ-ఫ్రాడ్, ఆరోగ్య సంస్థలు శుక్రవారం హెచ్చరించాయి. ల్యాబ్ టెస్టుల్లో రెండు రకాల కండోమ్లో పగిలిపోయే ప్రమాదం లేదా చిన్న రంధ్రాలు ఉండే అవకాం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. సుమారుగా 2.6 లక్షల కండోమ్‌లను రికాల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కండోమ్‌లను ఇప్పటికే ఉపయోగించిన వారు లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDs) కోసం పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, పీరియడ్ ఆలస్యమైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని తెలిపారు. వీటిలో సుమారు 1000 బాక్సులు అంటే 40,000కు పైగా కండోమ్‌లు ఇప్పటికే విక్రయించబడ్డాయని, దీంతో సంబంధిత ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు ఆ ప్రొడక్స్ట్ను జాబితాల నుంచి తొలగించేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
నిబంధనలకు అనుగుణంగా లేని బ్రాండ్లలో జపాన్‌కు చెందిన ఒకమోటో ఇండస్ట్రీస్, ఫ్రాన్స్‌కు చెందిన మైల్యూబీ, ఫ్రైడే బీ తదితర బ్రాండ్లు ఉన్నాయి. అయితే, దీనిపై మై ల్యూబీ సీఈఓ పియర్ లగాష్ మాట్లాడుతూ.. రీకాల్ కేవలం ఒక బ్యాచ్ కండోమ్‌లకు సంబంధించింది మాత్రమే తెలిపారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!