Fidel Ramos: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fidel Ramos: ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ (94)ఆదివారం మధ్యాహ్నం కొవిడ్ సమస్యల కారణంగా మరణించారు. కరోనా సమస్యల కారణంగా ఆయన మకాటి మెడికల్ సెంటర్‌లో మృతి చెందారని మనీలా టైమ్స్ నివేదించింది. ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ రొముల్డెజ్ మార్కోస్ ప్రెస్ సెక్రటరీ రోజ్ బీట్రిక్స్ క్రజ్- ఏంజెల్స్ రామోస్ మరణాన్ని ధ్రువీకరించారు.
Women: ‘ఆమె’కు వందనం. అవయవదాతల్లో 80 శాతం ఆడవాళ్లే. గ్రహీతల్లో 20 శాతమే. ఎందుకిలా?
Also Read
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
మాజీ అధ్యక్షుడు ఫిడెల్ రామోస్ మరణించడం చాలా బాధగా ఉందని ఏంజెల్స్ అన్నారు. ఆయన ఓ సైనిక అధికారిగా, అధ్యక్షుడిగా దేశానికి ఎంతో సేవచేసి చరిత్రలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నారని ఆమె వెల్లడించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఆయన ఆత్మకు శాంతించాలని దేవుడిని ప్రార్థిస్తామన్నారు. 1992-1998 వరకు ఫిలిప్ఫీన్స్ 12వ అధ్యక్షుడిగా రామోస్ ఆ దేశానికి సేవలందించారు. ఆయన కాలంలోనే ఫిలిప్పీన్స్ ఆర్థిక వ్యవస్థ గొప్పగా వర్థిల్లిందని మనీలా టైమ్స్ ప్రకటించింది. రామోస్ ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించే వరకు ఎదిగాడు.
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!