Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. టర్కీ విషయంలో తప్పని అంచనా.. డచ్ సైంటిస్ట్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించవచ్చని డచ్ శాస్త్రవేత్త హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కి చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం వస్తుందని అంచనా వేసింది. డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1-3 మధ్య ఎప్పుడైనా భూకంపం రావచ్చని తెలిపారు. ప్రపంచంలో వచ్చే మేజర్ భూకంపాలను అంచనా వేయడంలో ఫ్రాంక్ దిట్ట.
Read Also: Earthquake: మేఘాలయలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
గతంలో టర్కీలో భారీ భూకంపం వస్తుందని అంచనా వేసిన కొన్ని రోజులకే భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల టర్కీ, సిరియా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. గతంలో ఢిల్లీలో కూడా భూకంపం వస్తుందని హెచ్చరించాడు. ఈ హెచ్చరికల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
తాజాగా ఆయన ప్రకటనతో పాక్ ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. అయితే ఆయన ప్రకటనపై పాకిస్తాన్ మెట్రొలాజికల్ డిపార్ట్మెంట్ స్పందించలేదు. బలూచిస్తాన్ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రాంతంలో భూమి అడుగున ఫాల్ట్ లైన్ యాక్టివిటీ బాగా పెరిగొందని, రాబోయే కొన్ని గంటల్లో భారీ భూకంపం వస్తుందని ఫ్రాంక్ హూగర్‌బీట్స్ తెలిపారు. కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ లో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని గంటల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Planetary geometry is difficult to interpret with four conjunctions spread out over the next 10 days. As far as I can tell, 1-3 October will be more critical. https://t.co/Cao2VExGNB
— Frank Hoogerbeets (@hogrbe) September 29, 2023
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!