ఉత్తర కొరియాలో ఆ రంగు జీన్స్ ధరిస్తే… ఇక అంతే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియాలో అక్కడి నియమాలకు విరుద్దంగా ఏం చేసినా కఠినమైన శిక్షలు విధిస్తారు. ప్రభుత్వం ఎలా చెబితే అక్కడి ప్రజలు అలా నడుచుకోవాల్సిందే. అతిక్రమించి ఎవరూ కూడా అక్కడ బతికి బట్టకట్టలేరు. తినే ఆహారం దగ్గర నుంచి, కట్టుకునే బట్ట వరకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఉండాలి. బట్టల విషయంలో కిమ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్వవహరిస్తుంది.
Read: వైరల్ః బర్త్‌డే పార్టీకి ఆ సింహమే చీఫ్ గెస్ట్…నెటిజన్లు ఆగ్రహం
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్రజలు ఎవరూ కూడా దుస్తులు ధరించకూడదు. పాశ్చాత్యపోకడలకు ఆ దేశం దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఆ దేశంలో జీన్స్ లకు అనుమతి ఇస్తున్నారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో కూడా ఉత్తర కొరియాలో బ్లూకలర్ జీన్స్ ధరించకూడదు. ఎందుకంటే ఆ రంగు అమెరికాను సూచిస్తుందట. అమెరికా అంటే కొరియాకు అస్సలు పడదు. కిమ్ పాలన మొదలయ్యాక రెండు దేశాల మధ్య దూరం మరింతగా పెరిగింది.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!