Trump No Nobel Prize: డొనాల్డ్ ట్రంప్కు ఈ ఏడాది నోబెల్ బహుమతి రానట్లే?.. కారణం ఇదే.!
- నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ ఆశలు..
- ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు ఆపాను, అవార్డు నాకే ఇవ్వాలని ట్రంప్ డిమాండ్..
- ఫిబ్రవరి 1లోగా ట్రంప్ ని నామినేట్ చేయాల్సి ఉండగా, అప్పుడు ఒక్క దరఖాస్తూ రాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump No Nobel Prize: నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈరోజు ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై అక్కసు వెళ్లగక్కారు. ఏం చేయకపోయినా ఒబామాకు ఇచ్చారు.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.
Read Also: Today Gold Rates: పసిడి ధరల పెరుగుదలకు బ్రేక్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు
Also Read
అయితే, యూఎస్ అధినేత డొనాల్డ్ ట్రంప్ కి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రానట్టే.. తాను ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు ఆపానని, అవార్డు నాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు తగ్గట్టే ఆయన్ను పలు దేశాలు (పాకిస్థాన్, ఇజ్రాయెల్, కాంబోడియా) నామినేట్ చేసేశాయి. కానీ ఈసారి ట్రంప్ కి నోబెల్ ఇచ్చే ప్రసక్తి లేనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీలోగా ఆయన్ను నామినేట్ చేయాల్సి ఉండగా, ఆ లోగా ఒక్క దరఖాస్తూ రాకపోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదికి ట్రంప్ ని నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?