Sheikh Hasina: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ భారీ షాక్.. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆస్తులు సీజ్
- షేక్ హసీనాకు బంగ్లాదేశ్ భారీ షాక్
- బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆస్తులు సీజ్‌కు కోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన 124 బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేయనున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల పట్టివేత
Also Read
- Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
- Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
- PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
- Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
గతేడాది ఆగస్టులో చెలరేగిన అల్లర్లతో ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆగస్టు 5న పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. షేక్ హసీనాను తిరిగి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఆమెకు చెందిన పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. భారత ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. భారత్ మాత్రం స్పందించలేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్నా.. ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా ఢాకా కోర్టు.. బ్యాంక్ అకౌంట్లతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు సీజ్ చేయాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor : జలజల పాతంలా ‘జాన్వీ కపూర్’ లేటెస్ట్ పిక్స్
అవినీతి నిరోధక సంఘం (ఏసీసీ) డిప్యూటీ డైరెక్టర్ మోనిరుల్ ఇస్లాం.. హసీనా ఆస్తులు సీజ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ విచారణ జరిపారు. అనంతరం హసీనాకు చెందిన ‘సుధాసదన్’ ఇంటితో సహా ఆమె కుటుంభసభ్యుల ఆస్తులు సీజ్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ వుతుల్, సోదరి షేక్ రెహానా, ఆమె కుమార్తెలకు చెందిన ఆస్తులు సైతం ఉన్నాయి. వీరిపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. హసీనా, ఆమె కుటుంబసభ్యులకు చెందిన 124 బ్యాంకు ఖాతాల జప్తునకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Borugadda Anil: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ట్విస్ట్!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అసలైన పరీక్ష.. సిక్సర్లు కొట్టడం కాదు.. ఇక నిలబడి ఆడాలి!
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!