DeepSeek: చైనాలో ప్రతీ ఇంట్లోకి దూరిపోతున్న ‘‘డీప్ సీక్’’..
- డీప్ సీక్‌ని ఆనందంగా స్వకరిస్తున్న చైనా ప్రజలు..
- ప్రతీ ఇంటిలోకి దూరిపోతున్న చైనీస్ ఏఐ..
- గృహోపకరణాల్లో డీప్ సీక్ వాడకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DeepSeek:‘‘డీప్‌సీక్’’ చైనా ఏఐ మోడల్ ఇటీవల ప్రపంచ టెక్ రంగంలోనే సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో తోపుగా ఉన్న అమెరికాను ఒక్క దెబ్బతో వణికించింది. డీప్ సీక్ దెబ్బకు చాట్‌జీపీటీ వంటి దిగ్గజం కూడా ఆందోళన చెందింది. ప్రస్తుతం ఏఐ పరిశ్రమలో తిరుగులేకుండా ఉన్న అమెరికాకు చైనా ధీటుగా బదులిచ్చింది. చైనీస్ ఇంజనీర్ లింగ్ వెన్‌ఫెంగ్ 2023లో ఈ ఏఐ మోడల్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఉన్న చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ఏఐతో పోలిస్తే ఈ చైనీస్ ఏఐ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీప్ సీక్ చైనాలోని అన్ని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. చైనా ప్రజలు డీప్ సీక్‌ని ఆనందంగా స్వీకరిస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్‌లు, రోబో వ్యాక్యూమ్ క్లినర్లలో డీప్ సీక్‌ని ఉపయోగిస్తున్నారు. అనేక హోమ్ అప్లికేషన్స్ బ్రాండ్స్ తమ ఉత్పత్తుల్లో డీప్ సీక్ కృత్రిమ మేథను ఉపయోగిస్తామని ప్రకటించారు.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
Read Also: Gutha Sukender Reddy: కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్‌ఎల్‌బీసీ అయిపోయేది!
డీప్ సీస్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ ని చైనా అధికారులు సత్కరించారు. ప్రస్తుతం కంపెనీ R1 రీజనింగ్ మోడల్‌కు కొనసాగింపుగా, R2 ను త్వరలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. గత రెండు వారాలుగా హైయర్, హిన్సెన్స్, TCL ఎలక్ట్రానిక్స్ వంటి గృహోపకరణ తయారీదారులతో పాటు హువావే, టెన్సెంట్ వంటి టెక్ దిగ్గజాలు డీప్ సీక్ మోడళ్లను ఉపయోగిస్తామని ప్రకటించాయి.
ప్రస్తుతం ఈ హోమ్ అప్లియెన్సెస్ చాలా వరకు వాయిస్-యాక్టివేడెట్ ఆదేశాలకు ప్రతిస్పందించే స్మార్ట్ పరికరాలుగా ఉన్నాయి. డీప్ సీక్ చేరికతో చాలా ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ డీప్ సీక్ ఆర్1 ఉపయోగించుకుని మరింత వేగంగా, అధునాతన అడ్డంకులను నివారించగలుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!