ప్రశ్నించడమే పాపం: చావు బతుకుల్లో చైనా జర్నలిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై ఉక్కు పాదం మోపుతుం ది. కరోనా వచ్చిన కొత్తలో వుహాన్ నగరంలోని పరిస్థితులను ప్రశ్నిం చిన జర్నలిస్ట్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతున్నారు. చైనాకు చెందిన ఝాంగ్ జాన్(38) ఓ జర్నలిస్ట్ అంతక ముందు ఆమె న్యాయవాదిగా పని చేశారు. 2020లో వుహాన్ నగరంలోని వాస్తవ పరిస్థితులను ప్రపంచా నికి తెలియజేసినందుకు, వార్తలు రాసినందుకు ఆమెను జిన్‌పింగ్ ప్రభుత్వం జైల్లోపెట్టింది. రెచ్చగొట్టే చర్యల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోపణలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించారు.
ప్రస్తుతం ఝాంగ్ జాన్ ఆరోగ్యం బాగాలేదని, ఎక్కువకాలం బతకదని, ఇక విడిచి పెట్టాలని ఆమె కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. అక్కడి మానవహక్కుల సంఘాలు సైతం ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం చైనా ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. ఆమె ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తుం దని, ఝాంగ్‌జాన్‌కు వైద్యం చాలా అవసరమని ఆమ్నెస్టీ తెలి పింది. కనీసం ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని అక్కడి హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!