బ్రెజిల్ డీల్ పై కోవాగ్జిన్ వివరణ…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను దేశంలో వేగంగా అమలుచేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే అనేక దేశాలకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బ్రెజిల్ 2 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చి, క్యాన్సిల్ చేసుకున్నది. ఈ డీల్ విలువ 324 మిలియన్ డాలర్లు. అయితే, వ్యాక్సిన్‌కు బ్రెజిల్‌లో అనుమతులు లేకపోవడం, బ్రెజిల్ అధ్యక్షుడిపై ఒత్తిడి రావడంతో ఈ డీల్‌ను క్యాన్సిల్ చేసుకోవడంపై కోవాగ్జిన్ వివరణ ఇచ్చింది. అన్నిదేశాలతో ఒప్పందం మాదిరిగానే బ్రెజిల్ ఒప్పందం కూడా జరిగిందని, ఇందులో తమ తప్పేమీలేదని భారత్ బయోటెక్ సంస్థ వివరణ ఇచ్చింది. బ్రెజిల్ నుంచి తమకు ఎలాంటి అడ్వాంసులు వంటికి జరగలేదని ఆ సంస్థ తెలియజేసింది.
Read: చెన్నై చేరిన బుట్టబొమ్మ… పిక్స్ వైరల్
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?