Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bangladesh Yunus Plan For Power Demonstrations In Support In Dhaka

Bangladesh: అధికారం కోసం యూనస్ ప్లాన్.. ఢాకాలో మద్దతుగా ప్రదర్శనలు..

Published Date :May 24, 2025 , 4:37 pm
By Venu Goapl Reddy
  • ఎన్నికలు లేకుండా అధికారంలో ఉండేందుకు యూనస్ ప్లాన్..
  • యూనస్‌కి మద్దతుగా ఢాకాలో భారీ ప్రదర్శనలు..
  • రోహింగ్యా కారిడార్‌పై యూనస్ వర్సెస్ ఆర్మీ..
Bangladesh: అధికారం కోసం యూనస్ ప్లాన్.. ఢాకాలో మద్దతుగా ప్రదర్శనలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh: బంగ్లాదేశ్‌లో ‘‘రఖైన్ కారిడార్’’ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ప్రాంతం నుంచి మయన్మార్ రఖైన్ రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’ అంటూ ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ మాత్రం తన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్నికలు లేకుండా మరో 5 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

సైన్యం ఎన్నికల కోసం ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఎన్నికల నిర్వహణపై యూనస్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. సైన్యం ఒత్తిడి మధ్య ఆయన రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ‘‘ముందు సంస్కరణలు, ఆ తర్వాతే ఎన్నికలు’’ అనే నినాదంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో యూనస్‌కి మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయి. యూనస్‌ని 5 ఏళ్లు అధికారంలో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఢాకా వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు.

Read Also: Neha Singh Rathore: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై కేసు..

గతేడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, యూనస్ బంగ్లా అధినేతగా మారారు. అయితే, అప్పటి నుంచి ఆయన విధానాల పట్ల ఆర్మీ తీవ్ర అసంతృప్తితో ఉంది. పలు సందర్భాల్లో యూనస్‌కి ఆర్మీ చీఫ్ వకార్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. యూనస్ ఆర్మీ వ్యవహారాల్లో తలదూర్చడంతో పాటు పాకిస్తాన్‌తో మిత్రుత్వం, భారత్‌తో శత్రుత్వాన్ని కొనసాగించడం ఆర్మీకి నచ్చడం లేదు. అయితే, యూనస్‌కి అమెరికా అండ ఉందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల్ని దాటవేస్తూ, రోహింగ్యా కారిడార్‌కి యూనస్ మద్దతు తెలుపుతున్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కారిడార్‌ని యూఎన్ ద్వారా అమెరికా ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. దీని ద్వారా బంగ్లాదేశ్‌లో ఏర్పడి రాజకీయ గందరగోళం మధ్య ఈ రోజు ఢాకాలో ‘‘మార్చ్ ఫర్ యూనస్’’ పేరిట భారీ ర్యాలీ చేశారు. గతేడాది, విద్యార్థి ఉద్యమంలో కీలకంగా ఉన్న విద్యార్థి నేత నహిద్ ఇస్లాంతో యూనస్ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Bangladesh Yunus
  • Muhammad Yunus
  • Rohingya Corridor

తాజావార్తలు

  • Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

  • PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions