Dating Fraud: ఆన్‌లైన్‌లో కలిసింది.. దేశం దాటింది.. మోసపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australian Girl Cheated By New Zealand Boyfriend Who Met On Dating App: సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి.. యువతీ, యువకులు ఆన్‌లైన్‌లోనే తమ ప్రేమని వెతుక్కుంటున్నారు. కొందరికి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతోంది కానీ, మిగతా వాళ్లకు మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ యువతికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆన్‌లైన్‌తో పరిచయమైన ఓ అబ్బాయితో ప్రేమలో పడిన ఆ యువతి.. తీరా అతడ్ని కలిశాక ఘోరంగా మోసపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఆన్‌లైన్‌లో న్యూజీలాండ్‌కు చెందిన ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఫోటోల్లో ఆ అబ్బాయి చాలా హ్యాండ్సమ్‌గా కనిపించడంతో.. అతనితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి కూడా సానుకూలంగానే స్పందించేవాడు.
Salaar: ఎన్ని సినిమాలొచ్చినా ఈ నెల ‘సలార్’దే…
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఈ క్రమంలోనే.. ఆస్ట్రేలియన్ అమ్మాయి అతనికి మనసు ఇచ్చేసింది. పిచ్చిపిచ్చిగా ప్రేమించింది. దీంతో.. అతడ్ని కలవాలని నిర్ణయించుకుంది. న్యూజీలాండ్‌లోని ఒక హోటల్‌లో కలుసుకుందామని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. ఇంకేముంది.. తన ప్రియుడ్ని కలిసేందుకు ఆ యువతి అందంగా ముస్తాబై, న్యూజీలాండ్‌కు వెళ్లింది. హోటల్‌లో తన అతని కోసం వెయిట్ చూడసాగింది. ఇంతలో ఆ బాయ్‌ఫ్రెండ్ రాగానే.. ఆ యువతి ఒక్కసారిగా షాకయ్యింది. ఎందుకంటే.. తాను ఇన్నాళ్లు చాటింగ్ చేసింది అబ్బాయితో కాదు, అమ్మాయితో! ఈ న్యూజీలాండ్ యువతి సరదా కోసం అబ్బాయి పేరుతో ఫేక్ ప్రొఫైల్ చేసింది. ఎందుకు ఈ పని చేశావని ఆస్ట్రేలియన్ యువతి అడిగితే.. ‘నువ్వు నిజంగానే వస్తావో, రావో పరీక్షించడం కోసం చేశాను’ అని బదులిచ్చింది. చివరికి చేసేదేమీ లేక.. ఆ ఆస్ట్రేలియన్ అమ్మాయి తిరిగి వెనక్కు వెళ్లిపోయింది.
Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్‌ఫారమ్‌పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!