Social Media Ban: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్.. ఆ రోజు నుంచే అమలు!
- ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు..
- డిసెంబర్ 10లోపు 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఆదేశాలు..
- ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై టెక్ దిగ్గజాలు తీవ్రస్థాయి ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Ban: ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు అమలు విధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఇప్పటికే ఆసీస్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోతే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని తెలిపింది. దీని కోసం 2025 డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇక, ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము రెడీగా ఉన్నామని మెటా, టిక్‌టాక్ అండ్ స్నాప్‌చాట్ పేర్కొన్నాయి.
Read Also: Producers Council: మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
అయితే, చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ, దీనిని సమర్థవంతంగా అమలు చేయడం చాలా కష్టమని సోషల్ మీడియా దిగ్గజాలు ప్రకటించాయి. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల తీవ్ర ఆందోళన కొనసాగుతుంది. డిసెంబర్ 10వ తేదీ నాటికి 16 ఏళ్లలోపు ఉన్న లక్షలాది మంది యూజర్లను గుర్తించి, వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలుతో కూడి పని అన్నారు. దీనిని పరిష్కరించడం అంత ఈజీ కాదు అని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ వెల్లడించారు. కాగా, వయసుకు సంబంధించిన ఈ సోషల్ మీడియా నిషేధం తీవ్ర పరిణామాలకు దారితీసే ఛాన్స్ ఉందని టిక్‌టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా ఉడ్స్ జాయిస్ ప్రకటించారు. ఆసీస్ పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియాలో నిషేధం విధించడం అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!