Thailand: థాయ్‌లాండ్‌లో దారుణం.. డే కేర్ సెంటర్ కాల్పుల్లో 31 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
At Least 31 Killed In Mass Shooting At Day-Care Centre In Thailand: థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. ఓ ఉన్మాది తుపాకీతో కాల్పులు జరిపాడు. డే కేర్ సెంటర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 31 మంది మరణించినట్లు థాయ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. పిల్లలు, పెద్దలతో కలిపి 31 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
Read Also: Free Ration: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం పంపిణీ
Also Read
- Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
- Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
- Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
- Nathan Thomas: 306 ఏళ్ల నాటి గిన్నిస్ రికార్డ్ బద్దలు.. 18 ఏళ్లకే ప్రొఫెసర్‌గా మారిన కుర్రాడు..
థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రావిన్సులోని పిల్లల డేకేర్ సెంటర్ పై ఉన్మాది గురువారం కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి మాజీ పోలీస్ అధికారిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం వేట ప్రారంభించారు. దేశంలోని అన్ని ఏజెన్సీలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే.. థాయ్‌లాండ్‌లో తుపాకుల వాడకం రేటు పెరిగింది. అయితే అధికారికంగా తుపాకుల లైసెన్సులు తక్కువగా ఉన్నప్పటికీ..సరిహద్దుల్లోని ఇతర దేశాల ద్వారా కొంతమంతి తుపాకులను కొనుగోలు చేస్తున్నారు.
[Breaking] Multiple fatalities were reported from a shooting at a childcare center in Nong Bua Lam Phu, Thai news reported.
The alleged shooter was reportedly a former police officer but there was no confirmation yet.#Thailand #กราดยิง #กราดยิงหนองบัวลำภู pic.twitter.com/Lgs485UBJP
— Thai Enquirer (@ThaiEnquirer) October 6, 2022
అయితే థాయ్‌లాండ్‌లో సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు. 2020లో ఆస్తి తగాదాల వల్ల ఓ సైనికులు 29 మందిని చంపి 57 మందిని గాయపరిచాడు. ఆ తరువాత ఇప్పుడే ఇంతపెద్ద మాస్ షూటింగ్ సంఘటన జరిగింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవాలని ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్ ఓచా అధికారులను ఆదేశించారు.
https://twitter.com/ThaiEnquirer/status/1577929950610731009
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!