Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News A Sunspot Twice The Size Of Earth On The Sun

Sun: సూర్యుడిపై భూమికి రెండితల పెద్దదైన “సన్ స్పాట్”

Published Date :June 24, 2022 , 9:44 pm
By Venu Goapl Reddy
Sun: సూర్యుడిపై భూమికి రెండితల పెద్దదైన “సన్ స్పాట్”
  • Follow Us :
  • google news
  • dailyhunt

సైన్స్ డెవలప్ అయి కొన్ని వందల ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ విశ్వం అంతుపట్టని స్థితిలోనే ఉంది. ఇప్పటివరకు మనం ఈ విశ్వం గురించి తెలుసుకుంది సముద్రంలో నీటి బొట్టంతే. మన సౌర వ్యవస్థకు మూలం అయిన సూర్యుడి గురించే ఇంకా అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర తుఫానులు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి.  తాజాగా సూర్యుడిపై ఏర్పడిన ఓ ‘‘సన్ స్పాట్’’ ప్రత్యేకంగా మారింది. ఏఆర్3038 అనే సన్ స్పాట్ భూమి కన్నా 2.5 రెట్ల పరిమాణంలో పెరిగింది. కేవలం 24 గంటల్లోనే ఇది దాని వ్యాసం, పరిమాణాన్ని రెట్టింపు చేసుకుంది. ఇది భూమికి ఎదురుగా ఉంది.

తాజాగా సూర్యుడిపై ఏర్పడిన సన్ స్పాట్ వ్యాసం దాదాపుగా 31,900 కిలోమీటర్లు ఉంది. దీని పరిమాణం జూన్ 19తో పోలిస్తే జూన్ 20 నాటికి పెరిగింది. ఈ విషయాన్ని భూ అయస్కాంత తుఫానులు, సౌర తుఫానులు, విశ్వానికి సంబంధించిన విషయాలను వెల్లడించే స్పెస్ వెదర్.కామ్ వెబ్ సైట్ వెల్లడించింది.

సూర్యుడిపై ఉండే చీకటి ప్రాంతాలను సన్ స్పాట్ లుగా పిలుస్తారు. ఇవి బలమైన అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉంటాయి. ఇక్కడి నుంచే సోలార్ ప్లేర్స్ ఏర్పడుతుంటాయి.  సూర్యుడి ప్లాస్మా నుంచి బలమైన ఎలక్ట్రిక్ ఛార్జెస్ విడుదలవుతుంటాయి. బలమైన అయస్కాంత క్షేత్రాలు శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ లకు కారణం అవుతాయి.

ఏఆర్ 3038 సన్ స్పాట్ అస్థిరమైన బీటా-గామా అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉందని, ఇది ఎం-క్లాస్ సన్ స్పాట్ గా వర్గీకరించారు సైంటిస్టులు. ఇది సూర్యుడి ఉత్తరాన ఉంది. ఈ సన్ స్పాట్ల నుంచి వెలువడే కిరణాలు, శక్తి వల్ల భూమిపై రేడియో బ్లాక్ అవుట్ లు ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి విడుదలయ్యే ఆవేశపూరిత కణాల వల్ల శాటిలైట్లు, కమ్యూనికేషన్, విద్యుత్ గ్రిడ్స్ కు ప్రమాదం ఏర్పడుతుంటుంది.

 

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AR3038
  • coronal mass ejections
  • Earth
  • Sunspot
  • twice the size of Earth

తాజావార్తలు

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions