UK: ప్రెగ్నెంట్ అని తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చిన స్టూడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలో విచిత్ర ఘటన జరిగింది. ఓ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని రాత్రి కడుపునొప్పితో బాధపడుతూ.. బాత్రూంకు వెళితే, తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. 20 ఏళ్ల జెస్ డేవిస్ అనే విద్యార్థిని సౌతాంప్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ స్టడీస్ విద్యను అభ్యసిస్తోంది. అయితే తనకు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో దానికి సంబంధించిన నొప్పే అనుకుని బాత్రూంకు వెళ్లింది. ఆ సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని..బేబీ బంప్ కూడా రాలేదని ఆమె వెల్లడించింది. తనకు పిరియడ్స్ రెగ్యులర్ గానే ఉండేవని.. అయితే కొంత కాలంగా పీరియడ్స్ రాకపోవడాన్ని పెద్దగా గమనించలేదని జెస్ డేవిస్ చెప్పారు. ఇప్పుడిప్పుడే డేవిస్ మాతృత్వానికి అలవాటుపడుతోంది. తను పుట్టినప్పుడు షాక్ కు గురయ్యానని, అంతా కల అని అనుకున్నానని.. అయితే పిల్లాడి ఏడుపు విని షాక్ కు గురయ్యానని అంది. ప్రస్తుతం పిల్లాడు దాదాపు 3 కిలోల బరువు ఉన్నాడు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ముందుగా తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు తనకు పీరియడ్స్ ప్రారంభం అయ్యాయని భావించానని.. ఆ సమయంలో బాత్రూంకు వెళ్లాలని అనిపించిందని జెస్ డేవిస్ చెప్పుకొచ్చారు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న జెస్, తన బెస్ట్ ఫ్రెండ్ లివ్ కింగ్ కు ఫోన్ చేసి విషయాన్ని చెబితే ముందుగా నమ్మలేదని..అప్పుడే పుట్టిన కొడుకు ఫోటోను పంపిన తర్వాత నమ్మిందని జెస్ చెప్పారు. 35 వారాల వ్యవధిలో శిశువు జన్మించాడని.. ప్రస్తుతం తల్లి బిడ్డ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు