Israel-Palestine Conflict: అచ్చం సినిమా సీన్ తలపించింది.. వార్ లో ఊపిరి పీల్చుకోకుండా బతికిన కుర్రాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Palestine conflict: ధైర్యం ఎలాంటి ప్రమాదాన్నైనా జయిస్తుంది. శత్రువుల్ని ఎదుర్కోగలం అనుకున్నప్పుడు శక్తిని, పరిస్థితి ప్రమాదకరం అని తెలిసినప్పుడు యుక్తిని ఉపయోగిస్తే మరణాన్నైనా జయించవచ్చు అనడానికి ఈ యువకుడే ఉదాహరణ.. వివరాలలోకి వెళ్తే దక్షిణ ఇజ్రాయెల్‌లో, గాజా సరిహద్దుకు సమీపంలో, హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు. కాగా చివరి నిమిషంలో ఓ కుటుంబానికి బ్రతికేందుకు ఓ చిన్న ఆశ్రయం లభించింది. ఈ నేపథ్యంలో వారాంతంలో అతను హమాస్ ఫైటర్స్ దాడి నుండి బయట పడ్డాడు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
Read also:Russia Arms Treaty: రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా
Also Read
హమాస్ ఫైటర్స్ దాడిలో ఎంతో మంది మా కళ్ళ ముందే మరణించారు. హమాస్ ఫైటర్స్ మా ఇంటి పైన కూడా దాడి చేశారు. కాగా చివరి నిమిషంలో మాకు తప్పించుకునేందుకు ఓ చిన్న ఆశ్రయం దొరికింది. అయితే ఈ దాడిలో మా నాన్న చేతిని కోల్పోయారు. అలానే మా అమ్మ నా ప్రాణాలను కాపాడడానికి నాపైన చనిపోయింది. అనంతరం మా నాన్న కూడా చనిపోయారు. నేను కాసేపు శ్వాస తీసుకోవడం ఆపేసాను. అరగంట వరకు కదలకుండా చనిపోయిన వ్యక్తిలా పడి ఉన్నాను. దీనితో హమాస్ ఫైటర్స్ నేను మరణించాను అనుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు నన్ను రక్షించాయి అని తెలిపారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!