Nuclear submarine : ప్రమాదానికి గురైన న్యూక్లియర్ సబ్‌మెరైన్.. 55 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese Submarine News: చైనా అణు జలాంతర్గాములు వరుసగా ప్రమాదానికి గురవుతున్నాయి. ఆగస్టు 21 ఓ చైనా అణు జలాంతర్గామి ప్రమాదానికి గురైంది. కాగా తాజాగా మరో అణు జలాంతర్గామి కూడా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. వివరాలలోకి వెళ్తే బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. పసుపు సముద్రంలో బ్రిటిష్ నౌకలను ట్రాప్ చేయడానికి చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్ న్ను ఏర్పాటు చేసింది. కాగా ఈ న్యూక్లియర్ సబ్‌మెరైన్ లో ఆక్సిజన్ వ్యవస్థ లో సంభవించిన వైఫల్యాల కారణంగా న్యూక్లియర్ సబ్‌మెరైన్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ)కి చెందిన 55 మంది నావికులు మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Read also:Coconut juice : కొబ్బరి జ్యూస్ తయారీ విధానం.. ఉపయోగాలు
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
కాగా.. UK రహస్య నివేదిక ప్రకారం గతంలో కూడా ఇలానే ఓ న్యూక్లియర్ సబ్‌మెరైన్ లోని ఆక్సిజన్ వ్యవస్థ లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నౌకాదళ సిబ్బందిలో మొదటగా ఒకరు మరణించారు. అనంతరం అందులోని సిబ్బంది విష జ్వరాల బారిన పడ్డారు. మృతుల్లో చైనా పీఎల్ఏ నేవీ సబ్‌మెరైన్ ‘093-417’ కెప్టెన్‌తో పాటు మరో 21 మంది అధికారులు కూడా ఉన్నారని నివేదిక పేర్కొన్నది. కానీ చైనా మాత్రం అధికారికంగా ఇప్పటికి ఈ రెండు ప్రమాదలను అధికారికముగా ప్రకటించలేదు. అలానే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదంటూ ఖండించింది. దెబ్బతిన్న జలాంతర్గామి కోసం అంతర్జాతీయ సహాయం అభ్యర్ధించడానికి కూడా చైనా నిరాకరించిందని UK రహస్య నివేదికల సమాచారం.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!