Russian-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం
- ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి
- 136 డ్రోన్లు ప్రయోగం
- ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్న ఉక్రెయిన్ సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌లోని కైవ్ మరియు ఇతర నగరాలపై రష్యా 136 డ్రోన్లు ప్రయోగించింది. ఇందులో 51 డ్రోన్లను ఉక్రెయిన్ వాయు రక్షణ దళం కూల్చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. డ్రోన్ దాడుల కారణంగా రాజధాని వెలుపల ప్రాంతంలోని ఒక ప్రైవేటు నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. అంతేకాకుండా పలు భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: Darshan: రేణుకాస్వామికి కొడుకు పుట్టిన రోజే దర్శన్ వెన్ను నొప్పికి ఉపశమనం!
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
దాడిలో ఉపయోగించిన 136 డ్రోన్లలో 68 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినట్లు వైమానిక దళం తెలిపింది. రెండు డ్రోన్లు రష్యాకు తిరిగి వచ్చాయి. 64 డ్రోన్ల ఆచూకీ మాత్రం తెలియలేదు. రెండు డ్రోన్లు మాత్రం లక్ష్యాలు చేరుకున్నట్లు గుర్తించారు. మంటలు అంటుకున్న ప్రాంతాలను 50 మంది అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌లోని ఉత్తర చెర్నిహివ్, తూర్పు డొనెట్స్క్ ప్రాంతాలపై కూడా రష్యా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటికి ఏమి జరిగిందో చెప్పలేదని వైమానిక దళం తెలిపింది.
ఇది కూడా చదవండి: Railway: రైలులో ప్రయాణించే రోగులకు రైల్వే ప్రత్యేక రాయితీ.. ఏ రోగులకు ఎంత రాయితీ తెలుసా..?
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!