Lunar Eclipse: కొద్దిసేపట్లో చంద్రగ్రహణం.. ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lunar Eclipse: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7. ఈ చంద్రగ్రహణం శని రాశి కుంభరాశిలో జరుగుతుంది. దీనితో చంద్రుడు పూర్వాభాద్రపద, శతభిష నక్షత్రంలో ఉంటాడు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి.. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్‌గా 85శాతం మంది చూసే అవకాశం ఉంటుంది. ఇది చాలా అరుదైన చంద్రగ్రహణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది మరో 19 సంవత్సరాల వరకు ఇలాంటి చంద్రగ్రహణం పునరావృతం కాదు దీనిని పెనంబ్రల్ చంద్రగ్రహణం అని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే.. ప్రారంభం నుంచి ముగింపు వరకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఇప్పుడు చూద్దాం..
READ MORE: Canara Bank Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ లేకుండానే జాబ్
Also Read
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
చంద్రగ్రహణం ప్రారంభం – 09:58 PM
చంద్రగ్రహణం ముగింపు – ఉదయం 01:26, సెప్టెంబర్ 08
గ్రహణం వ్యవధి – 03 గంటల 28 నిమిషాల 02 సెకన్లు
పెనుంబ్రల్ గ్రహణం ప్రారంభం – రాత్రి 08:59
పెనుంబ్రా నుంచి మొదటి స్పర్శ – రాత్రి 09:58
సంపూర్ణ గ్రహణం ప్రారంభం – రాత్రి 11:01 గంటలకు
సంపూర్ణ చంద్రగ్రహణం – రాత్రి 11:42
సంపూర్ణ గ్రహణం ముగింపు- సెప్టెంబర్ 08, ఉదయం 12:22 గంటలకు
సబ్‌షాడో నుంచి చివరి టచ్ – సెప్టెంబర్, ఉదయం 02:24 గంటలకు
సంపూర్ణ గ్రహణం వ్యవధి – 01 గంట 21 నిమిషాల 27 సెకన్లు
చంద్ర గ్రహణం తీవ్రత – 1.36
పెనుంబ్రల్ చంద్ర గ్రహణం తీవ్రత – 2.34
READ MORE: Pizza: “పిజ్జా”కు యుద్ధానికి సంబంధం ఏమిటి.. అమెరికాలో ఏం జరుగుతోంది..?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!