Today Horoscope: ప్రతి రోజూ సూర్యోదయంతో పాటే మన జీవితంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. గ్రహగతులు మన దైనందిన జీవితంపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఆ రోజంతా ప్రణాళికాబద్ధంగా ఉండవచ్చు. నేడు (మార్చి 5, 2026) దినఫలాలు ఎలా ఉన్నాయి? ఏ ఏ రాశుల వారికి ఈ రోజు అదృష్టం వరించబోతోంది? ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఆ రాశి పిల్లల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన సమయం వచ్చింది. మరి ఆ రాశి ఎవరు? మిగితా రాశి వారికి ఎలా ఉందొ ఇక్కడ తెలుసుకోండి.
IND vs ENG: నేడే సెమీఫైనల్-2.. ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేది ఎవరో.!