మిథున రాశి వారికి వేరు వేరు రూపాల్లో అనుకున్న పనులు చేపడుతుంటారు. ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో నిలకడగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి బాధ్యతలు చేపట్టడం మంచిది కాదు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్షి అమ్మవారు. అష్టలక్ష్మి స్తోత్రం ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దినఫలు ఉన్నాయి.
Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త!
- మంగళవారం దిన ఫలాలు
- మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త
- వృత్తి, వ్యాపారాల్లో నిలకడగా ఉండడం మంచిది

Horoscope Today