Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!

  • సోమవారం దిన ఫలాలు
  • తులరాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త
  • గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలం
Astrology New

Astrology New

Astrology: తుల రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరిస్తుండాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు తుల రాశికి అనుకూలించే దైవం ఆ పరమ శివుడు. శ్రీ శివ అష్టోత్తరశతనామావళిః పారాయణం చేయడం మంచిది..