తమన్నా భాటియా ఈ అమ్ధ్యనే లస్ట్ స్టోరీస్ 2లో కనిపించింది.
ఈ సిరీస్ లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఆమె నటించింది.
నాలుగు ఎపిసోడ్ లలో ఒక ఎపిసోడ్ లో విజయ్ వర్మ, తమన్నా భాటియా రొమాన్స్ తో రెచ్చిపోయారు.
ఇక ఈ సిరీస్ లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ గా వచ్చింది.
ఈ లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ మొదటి భాగం కంటే ఎక్కువ ప్రశంసలు అందుకోలేక పోయింది.
అయితే సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన తరువాత ఇప్పుడు కొన్ని బీటీఎస్ ఫోటోలను తమన్నా షేర్ చేస్తింది.
తాజాగా తమన్నా విజయ్ వర్మతో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఈ సిరీస్ లో తమన్నా, విజయ్ వర్మల ఎపిసోడ్ చర్చనీయాంశం అయింది.
తమన్నా భాటియా, విజయ్ వర్మల సిరీస్ లోని ఒక షాట్ మీకోసం