Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
NTV WebDesk
Ruhani Sharm Thumb
HIT సినిమాతో టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రుహానీ శర్మ ఇప్పుడు అదే జానర్లో ఒక సినిమా చేసింది.
రుహానీ శర్మ సస్పెన్స్ థ్రిల్లర్ HERతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రుహానీ శర్మ HER సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రుహానీ శర్మ HER సినిమా తెరకెక్కనుంది.
న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదలైన రుహానీ శర్మ HER సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈరుహానీ శర్మ HER సినిమా విడుదలకు సిద్ధమైంది.