‘వైల్డ్ డాగ్’ తెలుగు టాప్ లో… తమిళం ఐదులో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ప్లిక్స్ లో స్ర్టీమ్ అవుతోంది. అయితే డిజిటల్ లో ఈ సినిమాకు చక్కటి రెస్పాన్స్ లభిస్తోందట. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ‘వైల్డ్ డాగ్’కు తక్కువ టైమ్ లో రికార్డ్ వ్యూస్ వచ్చాయట. దక్షిణాది నాలుగు భాషలలోనూ మంచి వ్యూస్ వచ్చినట్లు తెలుపుతూ ఈ సినిమా దక్షిణాది రికార్డ్ ను బద్దలు కొట్టినట్లు చెబుతోంది నెట్ ఫ్లిక్స్ టీమ్. ఇక తెలుగు వర్షన్అయితే ఇండియా మొత్తం మీద టాప్ లో ఉందట. తమిళ వర్షన్ కూడా ఐదో స్థానంలో ఉన్నట్లు చెబుతోంది టీమ్. నాగార్జున ఎన్.ఐ.ఎ ఏజెంట్ విజయ్ వర్మగా నటించి ‘వైల్డ్ డాగ్’కు అహిషోర్ సోలోమన్ దర్శకుడు కాగా నిరంజన్ రెడ్డి మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మించారు.
Also Read
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!