ప్రభాస్ చేతుల మీదుగా “కళాకార్” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో రోహిత్ చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కళాకార్. ఏజీ అండ్ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. మొదటిసారి రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మద్యే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీజర్ ని విడుదల చేసారు.
Read Also : “సైమా 2021” లిస్ట్… “మహర్షి”దే పై చేయి !
Also Read
టీజర్ బాగుందన్న ప్రభాస్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. “కళాకార్” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్రబృందాన్ని విష్ చేశారు. ఇక చిత్రబృందం కూడా తమ సినిమా టీజర్ ను విడుదల చేసినందుకు ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో వరుస హిట్లు కొట్టిన రోహిత్ 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ అంటూ వంటి సినిమాల్లో నటించారు. శంకర్‌దాదా ఎంబిబిఎస్, నవ వసంతం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.





తాజావార్తలు
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!