యంగ్ హీరో రోహిత్ చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కళాకార్. ఏజీ అండ్ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. మొదటిసారి రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మద్యే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీజర్ ని విడుదల చేసారు. Read Also :…