రెడ్ డ్రెస్ లో రుహాని శర్మ లుక్ అదుర్స్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది. తాజా ఫోటోషూట్ లో మెరుపు తీగల మెరుపు తీగలా మెరిసిన ఈ ముద్దుగుమ్మ లేటుగా అయినా లేటెస్టుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ‘చిలసౌ’ సినిమాతో హిట్ కొట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రుహాని ఆ తరువాత ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ గా మెరిసింది. ఆ తరువాత ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాల్లో మంచి అభినయం కనబరిచింది. ప్రస్తుతం రుహని ‘ఆగ్రా’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!