హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది. తాజా ఫోటోషూట్ లో మెరుపు తీగల మెరుపు తీగలా మెరిసిన ఈ ముద్దుగుమ్మ లేటుగా అయినా లేటెస్టుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ‘చిలసౌ’ సినిమాతో హిట్ కొట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రుహాని ఆ తరువాత ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ గా మెరిసింది. ఆ తరువాత ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’…