గతంలోకి తీసుకెళ్తా… “వకీల్ సాబ్” బ్యూటీ పిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“వకీల్ సాబ్” బ్యూటీ అనన్య నాగళ్ళ గతంలోకి తీసుకెళ్తాను అంటూ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె చీరకట్టులో బొద్దుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మిమల్ని 2019కి తీసుకెళ్తున్నాను. బొద్దుగా అమాయకంగా ఉన్న సమయంలో…” అంటూ రాసుకొచ్చింది.
అనన్య నాగళ్ళ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న ప్రతిభావంతులలో ఒకరు. “మల్లేశం” సినిమాతో అరంగేట్రం చేసిన ఈ తెలుగు అమ్మాయి పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”తో క్రేజ్ ని సంపాదించుకుంది.
Also Read
Read Also : పుకార్లకు చెక్… ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్
“వకీల్ సాబ్” విడుదల తర్వాత మంచి అవకాశాలు వస్తాయని పెద్ద ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఆమె “వకీల్ సాబ్”ని ప్రమోట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి క్రమం తప్పకుండా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లను అప్‌డేట్ చేస్తోంది. ఈ యంగ్ బ్యూటీ తన ఫోటోలను వరుసగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఆమె ఎప్పటికప్పుడు తన అప్‌డేట్‌లు, వర్కవుట్ ఫోటోలను, ఫోటోషూట్‌ల నుండి కొత్త స్టిల్స్ పోస్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో వర్కౌట్లు చేసి సన్నబడిన మన తెలుగమ్మాయి గ్లామర్ ను ఒలికించడానికి ఏమాత్రం జంకడం లేదు. మరి ఈ బ్యూటీని మరిన్ని ఆఫర్లు పలకరిస్తాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!