Site icon NTV Telugu

Premi Vishwanath: రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని వంటలక్క

Untitled Design (4)

Untitled Design (4)

రెండు తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క , దీప పేర్లతో బాగా ఫేమస్ అయ్యింది కార్తీక దీపం ఫేమ్ ప్రేమ విశ్వనాథ్.. బుల్లితెర సీరియల్ ప్రేక్షకులకు ఆమె పేరుతో పెద్దగా అవసరం లేదు. ఆమెను చూసిన వాళ్లంతా వంటలక్క అనే పిలుచుకుంటారు. ఆమె సహాజ నటనతో జనాలలో చెరగని ముద్ర వేసింది.ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో ఓ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Read Also: Thieves Steal: ప్రమోషనల్ వీడియో చూసి చోరీకి పాల్పడిన దొంగలు…

ప్రేమి విశ్వనాథ్.. అలియాస్ వంటలక్క, దీప అనే పేర్లతోనే తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది ఈ బుల్లి తెర హీరోయిన్… కార్తీక దీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది వంటలక్క. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టీవీలో ఓ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో దీప, కార్తీక్, మోనిత పాత్రలకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆమె బుల్లితెరకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కార్తీక దీపం-2 సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ కోసం ఆమె రెమ్యునేషన్ పేంచేసింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాఫిక్ అయ్యింది.

Read Also:Misbehave: యువతికి ముద్దు పెట్టిన ర్యాపిడో డ్రైవర్

కార్తీక దీపం 2 సీరియల్ లో నటించినందుకు ఆమె ఒక్క రోజుకు రూ.50 వేలు పారితోషికం తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే నెలకు వంటలక్క ఆదాయం దాదాపు 10 లక్షల వరకు ఉంటుందనే టాక్ నడుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ ఆస్తులు దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటాయని టాక్ నడుస్తోంది. అలాగే ఆమె వద్ద రెండు లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనం ఉన్నాయని సమాచారం. ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు వినీత్ భట్. వీరికి మనుజీత్ అనే బాబు ఉన్నాడు. మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాథ్ .

Exit mobile version