SAIL Recruitment : సెయిల్లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం సెయిల్లో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. మొత్తం 41 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఆఖరి తేదీ 2024 జనవరి 11తో ముగుస్తుంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
వేకెన్సీలు:- ఏజీఎం (ఈ-5) (మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్)- 7 పోస్టులు.
ఏజీఎం (ఈ-5) (ప్రాజెక్ట్స్)- 5 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (మెకానికల్/ సివిల్/ ఎలక్ట్రికల్)- 12 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (మెటలర్జీ)- 2 పోస్టులు.
మేనేజర్ (మెకానికల్- హైడ్రాలిక్స్) (ఈ-3)- 2 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (ఐటీ)- 3 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (మైన్స్) (ఓడీఓఎంలకు మాత్రమే)- 3 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (ప్రాజెక్ట్స్)- 5 పోస్టులు.
డిప్యూటీ మేనేజర్ (ఈ-2) (పీ అండ్ హెచ్ఎస్)- 1 పోస్టు.
అసిస్టెంట్ మేనేజర్ (ఈ-1) (జియోలాజీ) (ఓజీఓఎంలకు మాత్రమే)- 1 పోస్టు..
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత టెస్ట్- ఇంటర్వ్యూ ఉంటాయి. లేదా కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉండొచ్చు.
అప్లికేషన్ ఫీజు..
జెనరల్, ఓబీసీ, ఈటీబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 700. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 200..
వయస్సు..
ఐసీఎస్ఎస్ఆర్ రిక్రూట్మెంట్లో రీసెర్చ్ అసిస్టెంట్- లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అప్లై చేస్తున్న వారి వయస్సు 18-28ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక మిగిలిన పోస్టుల గరిష్ఠ వయస్సు పరిమితి 40ఏళ్లుగా ఉంది..
ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!