BEL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..232 పోస్టుల దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో శాఖలో ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. బెల్ లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ను తన వెబ్ సైట్ లో చెప్పుకొచ్చింది.. గతంలో కన్నా ఎక్కువగా పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పటికే పలు శాఖల్లో నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 232 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం ఖాళీలు..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
ప్రొబేషనరీ ఆఫీసర్-205,
ప్రొబేషనరీ ఆఫీసర్(హెచ్ఆర్)-12,
ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్-15.
అర్హతలు..
పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ/పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్మెంట్), సీఏ/సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి..
వయోపరిమితి..
01.09.2023 నాటికి ప్రొబేషనరీ ఇంజనీర్‌కు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్‌కు 30 ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే స్కేల్.. నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000..
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పోస్టింగ్ ప్లేసులు..
బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబై.
దరఖాస్తు విధానం..
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.10.2023
పరీక్ష తేది: డిసెంబర్ 2023..
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ ను సందర్శించగలరు…
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!