AP Govt Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వరాల జల్లు కురిపిస్తుంది.. వరుసగా నిరుద్యోగులకు శుభవార్తలను చెబుతుంది.. తాజాగా ఓ ప్రభుత్వ శాఖలో ఉండే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య..10
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
పోస్టుల వివరాలు..
సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్-01, నర్స్-01, డాక్టర్(పార్ట్‌టైం)-01, ఆయా(మహిళలు)-06, చౌకీదార్-01..
అర్హతలు..
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి,ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం..
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.01.2024.
వెబ్‌సైట్: https://tirupati.ap.gov.in/ ఈ వెబ్ సైట్ ద్వారా మీకు ఈ పోస్టుల గురించి ఏదైనా సందేహాలు ఉంటే తెలుసుకోవచ్చు..
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?