Vikarabad: వీఆర్వో పాడుబుద్ధి.. భార్యకు పిల్లలు పుట్టడం లేదని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడో వీఆర్వో. బాధ్యతగా మెలగాల్సిన అతడు పాడుబుద్ధి చూపించాడు. అప్పటికే పెళ్లైన అతగాడు.. భార్యకు సంతానం కలగడం లేదని ఓ యువతికి రెండో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం మొహం చాటేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పెద్దేముల్ మండలంలో బోయ కార్తీక్ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను బషీరాబాద్ మండలం దామర్‌చేడ్ గ్రామానికి చెందినవాడు. ఇతనికి ఇంతకుముందే పెళ్లయ్యింది. అయితే, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని ఓ యువతికి మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
పిల్లలు లేరని కార్తీక్ నిత్యం బాధపడటం చూసి, ఆ యువతి కరిగిపోయింది. అతని ప్రేమలో పడి, సర్వస్వం సమర్పించుకుంది. పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. కానీ, ఇంతలోనే అతడు ప్లేటు తిప్పేసింది. ఇటీవల భార్యకు సంతానం కలగడంతో.. సదరు యువతితో మాట్లాడటం మానేశాడు. పెళ్లి గురించి ప్రస్తావిస్తే, పెళ్లి చేసుకునేదే లేదని తేల్చి చెప్పాడు. చాలాసార్లు ప్రాధేయపడినా, అతడు వినిపించుకోలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. కార్తీక్, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కార్తీక్‌తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!