UP News: పెళ్లికి ముందు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్.. బిగ్ ట్విస్ట్‌తో అంతా షాక్..
- పెళ్లికి ముందు కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్..
- హత్య కేసు నిందితుడితో లవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కిడ్నాప్‌గా భావించిన కేసు చివరకు లవ్ ఎఫైర్ బయట పడింది. అలీగఢ్ సైబర్ క్రైమ్ సెల్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఫిబ్రవరి 7న తన పెళ్లికి ముందు ఇంట్లో నుంచి అదృశ్యమైంది. అయితే, దీనిపై కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన హత్యా కేసు నిందితుడైన అంకిత్ చౌహాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: India-UK: ఇది కదా భారత్ సత్తా.. బ్రిటిష్ ఫైటర్ పైలట్లకు IAF శిక్షణ..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
విచారణ ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఇది కిడ్నాప్ కాదని, కానిస్టేబుల్ తన ఇష్టపూర్వకంగానే అంకిత్‌తో కలిసి పారిపోయిందని అధికారులు చెప్పారు. వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని ధ్రువీకరించారు. స్థానికంగా ఉండే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయిన, ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే శనివారం రాత్రి ఆమె ఇంట్లో నుంచి మిస్సైంది. ఒక రోజు తర్వాత పోలీసులు ఆమెను గుర్తించి స్టేషన్ తీసుకువచ్చారు. అక్కడే ఆమె స్టేట్మెంట్ ఇచ్చి, తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లింది.
మరోవైపు, నిందితుడైన అంకిత్ చౌహాన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసేలోపే, మంగళవారం రోజు జిల్లా సెషన్స్ కోర్టులో లొంగిపోయాడు. పోలీసులు కోర్టు వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి సీన్ చేయకుండా అంకిత్ లొంగిపోయాడు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!