Atrocious: నగరంలో దారుణం.. భార్యను గొంతు కోసి తగలబెట్టిన భర్త..
- భార్యపై కత్తితో దాడి చేసి తగలబెట్టిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది..
- భార్య ఖమర్ బేగం పై భర్త కత్తితో దాడి..
- మృతదేహాన్ని తగలబెట్టి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం..
- స్థానికుల రావడంతో పోలీసులకు లొంగిపోయిన ఫైజ్ ఖురేషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: చిన్న పాటి గొడవలకు సహనం కోల్పోయిన భర్త.. భార్యపై కత్తితో దాడి చేసి తగలబెట్టిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. నగరంలోని బండ్లగూడలో భార్యాభర్తలు ఫైజ్ ఖురేషి, ఖమర్ బేగం నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి వివాహయై ఆరు సంవత్సరాలైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ఫైజ్ ఖురేషి నగరంలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయి. రోజూ ఏదో గొడవ జరుగుతుండటంతో భర్త ఖురేషి భార్య ఖమర్ పై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. తనతో పాటు కత్తిని కూడా తెచ్చుకున్నాడు. సోమవారం అర్థరాత్రి చిన్న పాటి గొడవ మళ్లీ మొదలైంది. దీంతో అనుకున్న విధంగా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడి చేశాడు. అనంతరం అతి కిరాతకంగా గొంతుకోసం దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు రావడంతో.. భయాందోళన చెందిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపోయాడు. ఖురేషిపై కేసు నమోదు చేసి, భార్య మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరి గొడవ జరగుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఎక్కడ వున్నారు.. అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖమర్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Warangal: నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్న ఎమ్మార్వోలు.. ఏం జరిగింది..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!