TCS Accused Nida Khan: నిదా ఖాన్ ఎక్కడ దాక్కుంది.. భర్త ఇచ్చిన అడ్రస్‌లో కూడా లేదు..
- నిదా ఖాన్ ఎక్కడ దాక్కుంది..?
- టీసీఎస్ నాసిక్ నిందితురాలు పరారీ..
- భర్త ఇచ్చిన అడ్రస్‌లో కూడా లేని వైనం..
- కొనసాగుతున్న పోలీసుల వెతుకులాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Accused Nida Khan: టీసీఎస్ నాసిక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత స్థానాల్లో ఉన్న ముస్లిం ఉద్యోగులు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, మతమార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, హిందూ సంఘాలు ‘‘లవ్ జిహాద్’’, ‘‘కార్పొరేట్ జిహాద్’’లకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంస్థలో టెలికాలర్‌గా పని చేస్తున్న మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమవుతున్నారు. పోలీసులకు నిదా ఖాన్ చిక్కడం లేదు.
ఆమె భర్త మోయిన్ నవీద్ ఇక్బాల్ ఖాన్ థానేలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS)లో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితమే ఈయనను ముంబ్రా నుంచి ముంబైకి బదిలీ చేశారు. టీసీఎస్ నాసిక్ మతమార్పిడుల వ్యవహారం బయటకు రావడంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నిదాకాన్ పరారీలో ఉంది.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
Read Also: Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..
ఆమె ఎక్కడ ఉందనే విషయంపై భర్తను పోలీసులు ప్రశ్నించారు. ఏప్రిల్ 14న నిదా ఖాన్ తన ఇంటి నుంచి వెళ్లిపోయిందదని, తన బంధువుల ఇంట్లో ఉన్నట్లు చెప్పిందని అతను పోలీసులకు చెప్పినట్లు సమచారం. పోలీసులు సదరు బంధువుల నివాసానికి చేరుకున్నప్పుడ ఇంటికి తాళం వేసి ఉన్నట్లు తెలిసింది. నిదా ఖాన్, ఆమె బంధువుల మొబైల్ ఫోన్లు స్విచ్చాప్‌లో ఉన్నాయి.
డానిష్ షేక్ అనే ఉద్యోగిపై మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. డానిష్ షేక్‌కు అప్పటికే వివాహం కాగా.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నట్లు మహిళ ఫిర్యాదు చేసింది. నిదా ఖాన్ డానిష్ షేక్ సోదరి. తనను మతం మార్చడానికి నిందితులు ఒత్తిడి తెచ్చినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ కేసులో హెచ్ఆర్ చీఫ్‌తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పరారీలో ఉన్న నిదా ఖాన్ గర్భవతి అని, ముందుస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!