గుండెలను పిండేస్తున్న బాలిక సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యం ఎక్కడో ఒకచోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయిన మగాళ్లు, మృగాళ్ళుగా మారి ఆడవారిపై అత్యచారాలకు పాల్పడుతున్నారు. చిన్నా, పెద్ద.. వావివరుస అనే విచక్షణ మరిచి ప్రవరిస్తున్నారు. లైంగిక వేధింపులకు ఎంతోమంది చిన్నారులు బలవుతన్నారు. తాజాగా ఒక బాలిక లైంగిక వేధింపులు తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్నా ఆమె ఈ మృగాళ్ల మధ్య ఉండలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన తమిళనాడులో కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కరూర్ జిల్లాలో ఇంటర్ చదువున్న ఒక బాలిక(17) శుక్రవారం సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చి గదిలోకి వెళ్ళింది. రాత్రి అవుతున్నా బాలిక తలుపులు తీయకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్ కి ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. పక్కనే సూసైడ్ లెటర్ చదివిన తల్లిదండ్రులకు నోటా మాట రాలేదు ” మన జిల్లాలో లైగింక వేధింపులకు బలయ్యే చివరి అమ్మాయిని నేనే కావాలి.. నాకు బ్రతకాలని ఉంది.. చాలామందికి సేవ చేయాలని ఉంది.. కానీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బాధ ఉంది. వారి గురించి చెప్పే దైర్యం నాకు లేదు.. అమ్మానాన్నా నన్ను క్షమించండి త్వరగా ఏ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నా” అంటూ రాసింది. ఇక ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ లైంగిక వేధింపులు వలన ఎంతోమంది బాలికలు తమ కలలను నిజం చేసుకోలేకపోతున్నారు.. ప్రతి ఒక్క మహిళ బాధ ఇదే.. ఈ బాలిక ఆత్మహత్య ఎంతోమంది యువతుల ఆత్మఘోష.. ఈ లెటర్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ లెటర్ ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!