Uttarpradesh: ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి.. ఎందుకో తెలుసా..
- యాసిడ్ పోసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మహిళ అరెస్ట్
- కాల్పులు జరపడంతో నిందితుడి రెండు కాళ్లకు గాయాలు
- Follow Us :

Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో దారుణం జరిగింది. సెప్టెంబర్ 23న నఖాసా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో మహిళనను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిషు అనే నిందితుడు యాసిడ్ యాసిడ్ దాడి చేసినట్లు ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్ తెలిపారు. మోడీ నగర్ నివాసి డాక్టర్ అర్చన అలియాస్ జాన్వీని ఒక సంవత్సరం క్రితం నిషును కలిసినట్లు వెల్లడించారు. జాన్వి తన భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి నిషుతో చాలాసార్లు పారిపోయింది. విభిన్న పాత్రలను పోషించడానికి ఆమె ముఖంలోని పుట్టుమచ్చను కూడా తొలగించుకుంది. ఆమె కొన్నిసార్లు డాక్టర్ అర్చనగా , కొన్నిసార్లు జాన్విగా మారడానికి తన ముఖాన్ని మార్చుకునేది. నిషు గతంలో మదర్ డైరీలో కెమిస్ట్‌గా పనిచేశాడు. అక్కడి నుండి యాసిడ్ తెచ్చి బాధితురాలిపై పోసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
జాన్వి అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో నిషుతో స్నేహం చేసి అతన్ని ప్రేమ ఉచ్చులోకి నెట్టింది. జాన్వికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం తర్వాత, ఆమెకు ఉపేంద్రతో ప్రేమ వ్యవహారం ఉంది. ఆమె అతన్ని వివాహం చేసుకోవాలనుకుంద. కానీ నిజం తెలుసుకున్న ఉపేంద్ర ఆమెకు దూరమయ్యాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి, జాన్వి నిషును ఇరికించి తన మాజీ ప్రియుడి కాబోయే భార్యపై యాసిడ్ దాడికి కుట్ర పన్నింది.”
“ఉపేంద్ర ఆర్మీలో ఉన్నారని.. ప్రస్తుతం కోల్‌కతాలో పనిచేస్తున్నారని డాక్టర్ అర్చన తనకు చెప్పినట్లు నిషు తెలిపాడు. ఉపేంద్ర భావన అనే టీచర్ ను పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి.. తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారు.. సెప్టెంబర్ 23న, నిషు తన స్కూటర్‌పై వస్తున్న ఉపాధ్యాయురాలు భావనపై యాసిడ్ పోసి పారిపోయాడు.
యాసిడ్ దాడి తర్వాత, పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు. గురువారం రాత్రి, నిందితుడు నిషును చెక్‌పాయింట్ సమయంలో ఆపినప్పుడు, అతను కాల్పులు జరిపాడు. పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో నిందితుడి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలు, ఉపాధ్యాయురాలు కూడా చికిత్స పొందుతోంది. యాసిడ్ దాడిలో ఉపాధ్యాయురాలికి 30% కాలిన గాయాలు అయ్యాయి, ఆమె ముఖం మరియు కడుపుపై గాయాలయ్యాయి” అని పోలీసు సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ విష్ణోయ్ అన్నారు.

थाना नखासा पुलिस द्वारा महिला शिक्षिका पर ज्वलनशील पदार्थ फेंकने वाले अभियुक्त की पुलिस मुठभेड़ व अभियुक्त की महिला साथी की गिरफ्तारी के सम्बन्ध में #SPSambhal @Krishan_IPS की बाइट।#UPPolice #GoodWorkUPP https://t.co/qDUyIlcbjC pic.twitter.com/AbjaZFRw17
— SAMBHAL POLICE (@sambhalpolice) September 26, 2025

తాజావార్తలు

Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..

Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు

Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్

Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!

Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..

50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!

Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!

Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?