Snap Chat: స్నాప్ చాట్ లో పరిచయం.. యువతి ఇంటికి వచ్చి లైంగిక దాడి..
- స్నాప్ చాట్ లో పరిచయమైన యువతి పై అత్యాచారం..
- శివరాంపల్లిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snap Chat: వయసుకు మించిన పరిచయాలతో ఎప్పుడైనా ముప్పే. సోషల్ మీడియా ద్వారా తమతో పరిచయం ఉన్న వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే అని తెలుసుకోరు. ఇలాంటి వార్తలు మీడియాలో వచ్చిన చూసి చూడనట్లు లైట్ తీసుకుంటారు. అలాచేసేవారు ప్రమాదపు ఊబిలో కూరుకుపోయినట్లే. హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి కథ తెలిస్తే ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్ని జరుగుతున్నాయనే దానిపై లెక్క కట్టలేమని అర్థమవుతుంది. స్నాప్‌చాట్‌లో పరిచయమైన యువతి ఇంటికే వెళ్లి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.
Read also: Black Magic: కాంగ్రెస్ నేత ఇంట్లో చేతబడి వస్తువులు.. వీడియో వైరల్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
శివరాంపల్లిలో నివాసం ఉంటుంన్న ఓ యువతి బీటెక్ చదువుతుంది. ఆమె స్నాప్ చాట్ లో తనకు సంబంధించింది ప్రతిదీ పోస్ట్ చేసేది. అయితే ఈ పోస్ట్‌లకు ఫాలో అయిన ఓ యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. రోజూ స్నాప్ చాట్ లో చాటింగ్ లు చేసుకునే వారు. అలా రెండు నెలలుగా స్నాప్ చాట్ లో యువతితో చాటింగ్ చేసుకునేవారు. అయితే అతన్ని నమ్మిన యవతి తన అడ్రస్ తో సహా చెప్పింది. అయితే ఆ యువతిని అడ్రస్ వెతుక్కుంటే ఏకంగా శివరాంపల్లిలోని అమ్మాయి ఇంటికే వచ్చేశాడు. అయితే పరిచమైన వ్యక్తి కదా అంటూ ఆమె కూడా మామూలుగానే మాట్లాడింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించాడు యువకుడు. ఒంటరిగా వున్నావా? అని ప్రశ్నించాడు.
Read also: Virat Kohli: ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది: విరాట్ కోహ్లీ
అవును అని సమాధానం చెప్పడంతో.. ఇదే అలుసుగ భావించిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన యువతి తల్లిదండ్రులు యువతిని చూసి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిది. దీంతో కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ఒంటరిగా ఉందని యువకుడికి ఎలా తెలిసింది? శివరాంపల్లిలోనే అమ్మాయి నివాసం ఉన్నట్లు ఎలా తెలుసు? యువకుడు అమ్మాయికి తెలిసిన వ్యక్తేనా? అమ్మానికి ప్లాన్ ప్రకారం స్నాప్ చాట్ ద్వారా ట్రాప్ చేసి అత్యాచారం చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Unemployment: దేశంలో 8 నెలల గరిష్టానికి నిరుద్యోగం.. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ..!
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!