Greater Noida: నాన్నే అమ్మను లైటర్తో కాల్చి చంపేశాడు.. సాక్ష్యం చెప్పిన కొడుకు!
- గ్రేటర్ నోయిడాలో మరో దారుణం..
- అదనపు కట్నం కోసం చంపేసిన భర్త..
- నాన్నే మా అమ్మను చంపేశాడని తెలిపిన కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Greater Noida: గ్రేటర్ నోయిడాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిర్సా గ్రామంలో భార్యపై అత్తింటివారు సజీవదహనం చేశారు. దారుణాన్ని బాధితురాలి ఆరుగేళ్ల కుమారుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తెలిపాడు. తన తండ్రే తల్లిని చంపేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. బాలుడు తన తల్లి పైకి ఏదో ద్రవం పోసి, ఆ తరువాత చెంపపై కొట్టి, చివరికి లైటర్‌తో కాల్చేశాడని తెలిపాడు. ఆ బాలుడి మాటలు: “మేరీ మమ్మీ కే ఉపర్ కుఛ్ దాలా, ఫిర చాంటా మారా ఫిర లైటర్ సే ఆగ్ లగా దీ,” అంటూ అమాయకుడు చెప్పిన మాటలు వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక, మీడియా ప్రతినిధులు “మీ నాన్నే చంపాడా?” అని అడగగా, బాలుడు అవును అని తల ఊపాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో ఓ మహిళపై దాడి చేసి, ఆమెను వెంట్రుకలు పట్టుకొని బయటికి లాగుతున్నారు.. అలాగే, మరో వీడియోలో మంటల్లో చిక్కుకున్న బాధితురాలు మెట్లపై నుంచి అరుస్తున్నా దృశ్యాలు కనిపిస్తున్నాయి.
Read Also: Pooja Pal: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. నేను హత్యకు గురైతే వారే బాధ్యులు..!
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
అయితే, మృతురాలి అక్క మాట్లాడుతూ.. “నా చెల్లిని రూ.36 లక్షల కట్నం కోసం భర్త, అత్తింటివారు చంపేశారు” అని ఆరోపించింది. గత కొన్ని రోజులుగా మమ్మల్ని బాగా వేధిస్తున్నారు.. గురువారం రాత్రి మా చెల్లిని క్రూరంగా కొట్టి, చివరికి సజీవదహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నా చెల్లిపై అనేక రకాల దారుణాలకు పాల్పడ్డారు. ఇంత జరుగుతుంటే మా చెల్లి పిల్లలు కూడా అదే ఇల్లు లోపలే ఉన్నారు.. నేను ఏం చేయలేకపోయాను.. నన్ను కూడా చాలా వేధించారంటూకన్నీళ్ల పెట్టుకుంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!