Bhopal: ఘోరం.. వాటర్ ట్యాంక్‌లో బాలిక మృతదేహం.. హత్యాచారం జరిగినట్లుగా అనుమానం!
- మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం
- వాటర్ ట్యాంక్‌లో బాలిక మృతదేహం లభ్యం
- హత్యాచారం జరిగినట్లుగా అనుమానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఐదేళ్ల బాలిక కేసు విషాదంగా మారింది. చిన్నారి నివసిస్తున్న ఇంటికి ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించింది. చిన్నారి హత్యాచారాకి గురైనట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Indra Sena Reddy: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
మూడు రోజుల క్రితం చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌లు, డ్రోన్‌లతో పాటు ఐదు పోలీసు స్టేషన్‌ల నుంచి 100 మంది పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి చిన్నారి కోసం గాలించారు. ప్రతి ఇల్లును అణువణువునా పరిశీలించారు. 1000 ఫ్లాట్‌ల్లో ఉండే వాషింగ్ మిషన్లు కూడా తనిఖీ చేశారు. ఎక్కడా కనిపించలేదు. తీరా ఇంటి ఎదురు నుంచి దుర్వాసన రావడంతో 72 గంటల తర్వాత చిన్నారి హత్యాచారానికి గురైనట్లుగా పోలీసులు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి: Israel video released: వామ్మో.. ఈ వీడియో చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో..!
పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి నివసిస్తున్న ఇల్లు.. నిర్మానుష్యంగా ఉన్న మరో ఇంట్లో ఎందుకు తనిఖీలు చేయాలని మండిపడుతున్నారు. ప్రజలు రోడ్లు దిగ్బంధించి నిరసన తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆందోళన చేపట్టింది. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీనియర్ పోలీసు అధికారి షాలినీ దీక్షిత్ మాట్లాడుతూ.. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హత్యను తోసిపుచ్చలేమని.. దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కారణాలను వెలికితీస్తామని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Vijayasai Reddy vs Atchannaidu: అచ్చెన్నాయుడుపై విజయసాయిరెడ్డి కీలక ట్వీట్..
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!