Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- స్కూల్ పక్కనే సంపులో మృతదేహం
- బంగారు పోగులు మాయం.. దోపిడీ కోణంలో దర్యాప్తు
- జీతం వచ్చిందని తెలిసే హత్య చేశారా?
- అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerpet Murder : హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన దారుణ హత్య వెలుగు చూసింది. స్థానిక ఒక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న కళ్ళమ్మ (65) అనే వృద్ధురాలు నగరంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. నిందితులు ఆమె మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి, పాఠశాల పక్కనే ఉన్న బిల్డింగ్ సంపులో పడేసి పరారయ్యారు. మృతురాలి చెవికి ఉన్న బంగారు పోగులు మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
మనువరాళ్ల పెంపకమే ఆమె లోకం.. డబ్బు, బంగారం కోసమే హత్య?
ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. కళ్ళమ్మ ఆయాగా పనిచేస్తూ వచ్చిన సంపాదనతోనే తన ముగ్గురు మనువరాళ్లను సాకుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, స్థానికంగా చిప్స్ షాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిపై పోలీసులకు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయాకు ఇటీవల జీతం వచ్చిన విషయం తెలుసుకున్న నిందితుడు, ఆమె వద్ద ఉన్న డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను కాజేయాలనే దుర్బుద్ధితోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అనుమానితుడైన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!